తెలుగు వార్తలు » Bengaluru Lockdown
సిలికాన్ సిటీ బెంగళూరులో మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ని విధించనున్నారు. ఈ నెల 14 నుంచి వారం రోజుల పాటు బెంగళూరు నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు.