తెలుగు వార్తలు » Bengaluru FC
ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. గురువారం జీఎంసీ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 2-1తో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై గెలుపొందింది.
66, 69వ నిమిషాల్లో ఎంజు గోల్స్ చేశాడు. ఆ తర్వాత గెలుపు గోల్ కోసం రెండు జట్లూ చివరి దాకా పోరాడింది. దీంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. ఫుట్ బాల్ ప్రియులకు మంచి ఆనందాన్ని పంచింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.