తెలుగు వార్తలు » Bengaluru drug probe
శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు.