తెలుగు వార్తలు » Bengaluru-Chittoor highway
వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తూనే ఉన్నాయి. బయట సెక్యూరీగార్డులు రెప్పవాల్చకుండా కాపలా కాస్తున్నా బ్యాంకును లూటీ చేసేశారు. చిత్తూరు జిల్లా యదమరి మండల పరిధిలోగల మోర్ధానపల్లి వద్దగల అమరరాజా కంపెనీ ఆవరణలో ఉన్న ఆంధ్రాబ్యాంక్‌లో శనివారం భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.3.45 కోట్ల విలువైన