తెలుగు వార్తలు » Bengaluru cab driver held
గత నెలలో బెంగళూరు కెంపెగౌడ విమానశ్రయ సమీపంలో హత్యకు గురైన పూజా సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. కోల్‌కతాలో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగా ఆమెను బెంగాల్ మోడల్ పూజా సింగ్‌గా గుర్తించారు. మృతురాలి ఫోన్‌కాల్స్, మెయిల్స్ విశ్లేషించి ఆగస్టు 21న నిందితుడిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… వ్యక్తిగత పనుల నిమిత్త