తెలుగు వార్తలు » bengaluru bulls vs telugu titans
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు బుల్స్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు 26-47 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడుతుండగా.. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవని జట్టు.. తెలుగు టైటాన్స్ మాత్రమే కావడం గమనార్హం. మ్యాచ్ ఆరంభ నిమి�