తెలుగు వార్తలు » bengalore jaoin
మొన్నటి ఎన్నికల తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయాలు స్తబ్దుగా మారాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు వైసిపి క్లీన్ స్వీప్ చేయగా ఇక పెద్దగా రాజకీయ సందడి , హడావిడి లేకుండా పోయింది.. అలాంటి పరిస్థితిలో ఇపుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఉన్నట్లుండి కమలం పార్టీలో చేరడం పెద్ద చ�