తెలుగు వార్తలు » bengalies stuck in many states
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులకు గురువారం ఓ లేఖ రాశారు. అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వున్నారు.