తెలుగు వార్తలు » bengali Tv Actress Juhi Sengupta
ప్రముఖ బెంగాలీ నటి జూహీ సేన్‌గుప్తా వేధింపులకు గురయ్యారు. కోల్‌కతాలోని కస్బా అనే ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 15 వందల రూపాయలకు పెట్రోల్ పోయమని చెప్పగా.. అక్కడి సిబ్బంది 3వేలకు మించి పెట్రోల్ పోశారు. దీంతో.. బాధితురాలి తండ్రి ఇదేమని ప్రశ్నించగా.. ఆయనపై పెట్రో�