తెలుగు వార్తలు » Bengali Film Producer Srikant Mohta
పశ్చిమబెంగాల్‌లో రాజకీయ ప్రకంపనలకు వేదికైన రోజ్ వ్యాలీ కుంభకోణంలో ఈడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కాంలో ప్రముఖ నటుడు, బెంగాల్ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీకి సంబంధం ఉందంటూ.. మంగళవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. రోస్ వ్యాలీ కంపెనీ నేతృత్వంలో 2010-2012లో పలు సినిమాలను నిర్మించారు. ఆ సమయంలో వారితో ఛటర్జీ భారీ మొత్తంలో న�