తెలుగు వార్తలు » bengali brahmin
సుశాంత్ కేసులో అరెస్టయిన రియాచక్రవర్తి బెంగాలీ బ్రాహ్మణ యువతి అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఆమె డ్రగ్స్ తీసుకునేదనే ఆరోపణలను ఆయన దాదాపు ఖండించారు.