తెలుగు వార్తలు » Bengal Tiger Cub name
దివంగత కల్నల్ సంతోష్ బాబుకు హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఘన నివాళి ఇచ్చింది. జూలోని ఓ రాయల్ బెంగాల్ టైగర్‌కి సంతోష్ బాబుగా నామకరణం చేశారు.