తెలుగు వార్తలు » Bengal Tiger
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు దూసుకుపోతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు మద్దతుగా బెంగాల్ లో ఆయన రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. తొలిరోజు ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని బెంగాల్ టైగర్‌తో పోల్చారు. బీజేపీయేతర ప్రభుత్వంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారన్నారు. మే