తెలుగు వార్తలు » Bengal temple
లాక్‌డౌన్ కారణంగా దేశం మొత్తం మూతపడింది. బడులు, గుడులు ఒకటేమిటీ అంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇవ్వటంతో ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు జనం. ఇందులో భాగంగా..కర్ణాటక ప్రభుత్వం దేవాలయాలను తెరిచేందుకు ఓకే చెప్పింది. బెంగాల్ ప్రభుత్వం కూడా ఇవాళ్టి (జూన్01) నుంచి �