తెలుగు వార్తలు » Bengal recommends 'Z' category cover for Kishor
Political Strategist : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, ఐఫ్యాక్ సంస్థ అధినేత ప్రశాంత్ కిశోర్(పీకే)కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జడ్ కేటగిరీ భద్రత కల్పించబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం అందుతోంది. అందుకు తగ్గట్టుగానే పీకే.. మీడియ�