తెలుగు వార్తలు » Bengal MLAs
దేశంలో కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. గోవాది ఓ కొలిక్కి వచ్చినా.. ఇంకా కర్ణాటక రాజకీయం మలుపులు తిరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాలపై ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. త్వరలో రాష్ట్రానికి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు బీజేప