తెలుగు వార్తలు » Bengal IPS officer
పోలీస్ ఐజీ రాజీవ్ మిశ్రా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాళ్లు మెుక్కడం వివాదాస్పదమైంది. ఇటీవల ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం మమతా పశ్చిమ మిద్నాపుర్ జిల్లాను సందర్శించారు. ఆ సమయంలో ఈ ఘటన చోటుచోసుకుంది. 8 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో బీచ్ పక్కన కుర్చీపై కూర్చున్న మమత.. అక్కడున్న వారికి కేకు తినిపించారు. ఈ క్రమంలో ఐజీ రా�