తెలుగు వార్తలు » bengal gram seed
ఏపీలో శనగ (బెంగాల్ గ్రామ్) విత్తనాల పంపిణీ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో శనగ ఉంటుందన్న విషయం తెలిసిందే.