తెలుగు వార్తలు » bengal govt. grants land rights to 25
వచ్ఛే ఏడాది తమ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పుడే దృష్టి పెట్టారు. 25 వేలమంది శరణార్థులకు ఇళ్లపట్టాలు ఇస్తున్నట్టు ప్రకటించారు.