తెలుగు వార్తలు » Bengal Governor Jagdeep Dhankhar
బెంగాల్‌లో రాజకీయం వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత కమలం పార్టీలో వలసలు పెరుగుతున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్‌తో సమావేశం అయ్యారు.