తెలుగు వార్తలు » Bengal Governor Jagdeep Dhankar
పశ్చిమ్ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లా విశ్వభారతి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగిన సంగతి తెలిసిందే. యూనివర్శిటీకి చెందిన గ్రౌండ్ చుట్టూ గోడ కట్టడాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు వేల మంది స్థానికులు విధ్వంసానికి పాల్పడ్డారు.