తెలుగు వార్తలు » Bengal didi mamatha
ప్రస్తుతం దేశం అధ్యక్ష పాలన దిశగా అడుగులు వేస్తోందన్నారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్టులు చేయడానికి కూడా వెనకాడటం లేదన్నారు. కశ్మీర్‌లోని వాస్తవ పరిస్థితి గురించి మాట్లాడే వారిని కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని, అసమ్మతి తెలిపే గొంతులను అణచివేస్తోందని మమతా మండిప�