తెలుగు వార్తలు » bengal couple divorce politics
పశ్చిమ బెంగాల్ లో అన్యోన్యంగా సాగిన భార్యాభర్తల జంటను విడదీసిన పాలిటిక్స్ లో మరో 'ఎపిసోడ్'! ఈ ఫ్యామిలీ డ్రామా ఇంకా కొనసాగుతోంది. తన భార్య సుజాతా ఖాన్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంపై ఆగ్రహించిన ఆమె భర్త, బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్..