తెలుగు వార్తలు » Bengal CM Mamata benarjee
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ కాలం ఈ నెల 14తో ముగుస్తుండగా, కొన్ని రాష్ట్రాల్లో ఈ గడువును పెంచాలని కోరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ కొన�
దేశాన్ని ఎన్నార్సీ అనే పదం వణికిస్తోందా? అసోంలో మొదలైన ఎన్నార్సీ రాబోయే రోజుల్లో దేశమంతటా అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇటీవల ప్రకటించారు. దేశంలో అక్రమంగా చొరబడి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నవారిని తమ సొంత ప్రాంతాలకు పంపే ప్రయత్నంలో ఎన్నార్సీ సహాయపడుతుంది. అయితే ఇది కేవలం రాజకీయ కుట్రగా చూస్తున్నాయ�