తెలుగు వార్తలు » bengal cm mamata banerjee and other opposition leaders
చాలా కాలం తరువాత దేశంలో ప్రతిపక్షాల ‘ సమైక్యత ‘ కనిపించింది. ఝార్ఖండ్ రాష్ట్ర 11 వ ముఖ్యమంత్రిగా జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సొరేన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ద్రౌపది ముర్ము హేమంత్ చేత ప్రమాణం చేయించారు. ఆయన ఈ రాష్ట్ర సీఎం గా పదవి చేప�