తెలుగు వార్తలు » Bengal Cm Mamata Banerjee
భారత దేశానికి నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పార్లమెంటు సమావేశాలను కేవలం ఢిల్లీలోనే కాకుండా రొటేషన్ పద్ధతిలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించాలని కోరారు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. ఈ ప్రోగ్రాం లో తనను అవమానించారని ఆమె..
వచ్ఛే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. లోగడ నందిగ్రామ్ లో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా మమత...
బీజేపీ కారణంగానే దేశంలో ఆహార కొరత మొదలైయిందని త్రుణముల కాంగ్రెస్ అదినేత్రి,పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జి అన్నారు. రైతులు తీవ్రంగా నిరసిస్తూ ఆందోలన చేస్తుంటే..
ఈ అసదుద్దీన్ ఒవైసీని డబ్బుతో ఎవరూ కొనలేరని అన్నారు ఎంఐఎం అధినేత. .. ముస్లిం ఓట్లను చీల్చేందుకు హైదరాబాద్ నుంచి ఓ పార్టీని తేవడానికి బీజేపీ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందంటూ..
రాజకీయాల్లో ఉన్నవారు నోటికేదొస్తే అది మాట్లాడకూడదు. లేకపోతే అనుపమ్ హజ్రాలా అవుతుంది పరిస్థితి… పశ్చిమ బెంగాల్ నుంచి నిన్నగాక మొన్న బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు అనుపమ్ హజ్రా.. ఎన్నికైన ఉత్సాహంతో కాబోలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు కేసు పెట్టే పరిస్థితి తెచ్చుకున
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో సోమవారం మరో ఎమ్మెల్యే కరోనాతో మరణించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సమరేష్ దాస్(76)
సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని, రైళ్లను తగులబెడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. (ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండలో 43 మంది మృతి చెందారు). కానీ మీరిలా ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదని షా.. దీదీని ఉద్దేశించి అన్నారు. ‘మమతా దీదీ ! సీఏఏ �
బుల్‌బుల్ తుఫాను ప్రభావాన్ని తగ్గించడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలను రాష్ట్ర గవర్నర్ ఈ ఉదయం ప్రశంసించారు. తుఫాను సుందర్బన్ నేషనల్ పార్కుకు తూర్పు-ఈశాన్యంగా 75 కిలోమీటర్ల దూరంలో ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. బుల్ బుల్ తుఫాను తీరం తాకడంతో భారత్, బంగ్లాదేశ్ కు చెందిన రెండు లక్�