తెలుగు వార్తలు » Bengal claim 28 lives
కుండపోతగా కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లను అతలాకుతలం చేశాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా ఇళ్లు, చెట్లు నేలమట్టమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో ఆదివారం 28 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది జాడ తెలియరాలేదు. చాలాచోట్ల వరదలకు ఇళ్లు కొట్టుకుపోయాయి. పంజాబ్‌లో అతి భారీవర్షాలు కురుస్తున్న