తెలుగు వార్తలు » Bengal cabinet
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో తెలుగు భాషకు అధికార హోదా కల్పిస్తూ టీఎంసీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు భాషను అధికార భాషగా హోదా ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం...