తెలుగు వార్తలు » bengal bjp rally
పశ్చిమ బెంగాల్ లోని హౌరాలో బీజేపీ ర్యాలీ సందర్భంగా ఓ సిక్కు యువకుని తలపాగాను పోలీసులు లాగివేయడాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది మతపరమైన సెంటిమెంట్గ్లను బాధించడమేనన్నారు.