తెలుగు వార్తలు » Bengal assembly poll
ఇప్పటి వరకు హైదరాబాద్, మహారాష్ట్రలో ఉన్న మజ్లీస్ పార్టీ.. అన్ని రాష్ట్రాల్లో పోటీచేసేందుకు గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తోంది. గతంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. తగిన ప్రాభల్యం చూపట్టలేకపోయింది. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి బోణీ కొట్టింది. అయితే ఇప్పుడు.. రాబోయే ఎన్నికల్లో వెస్ట బెంగాల్‌లో