తెలుగు వార్తలు » bengal assembly elections
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్దం చరమాంకానికి చేరుతోంది. మైనారిటీ ఉగ్రవాదానికి కొన్ని పార్టీలు కొమ్ము కాస్తున్నాయంటూ, వారి మూలాలు హైదరాబాద్‌లో వున్నాయంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయ దుమారానికి దారి తీశాయి. ద�