తెలుగు వార్తలు » Benefits of sunflower seeds
మధ్యాహ్నం భోజనం చేశాక.. సాయంత్రం సమయంలో చాలా మందికి లైట్‌గా ఆకలి వేస్తుంటుంది. దీంతో చాలా మంది బయట దొరికే జంక్ ఫుడ్‌ను తినేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే అవి కాకుండా సాయంత్రం సమయంలో పొద్దు తిరుగుడు విత్తనాలను స్నాక్స్ రూపంలో తీసుకుంటే.. దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు త�