తెలుగు వార్తలు » Benefits of Sleeping
మనకు నిద్ర ఎంత ఆవశ్యకమో అందరికీ తెలిసిందే. నిద్ర వల్ల మన శరీరం పునరుత్తేజం చెందుతుంది. శరీరంలోని కణజాలం మరమ్మత్తులకు గురవుతుంది. కణాలకు కొత్త శక్తి వస్తుంది. నిద్రపోతే మరుసటి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అందుకు గాను ప్రతి రోజూ మనం కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రించాలి. అయితే కొందరు చాలా ఎ�