నూనెలన్నిటిలో ఆలివ్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ నూనె ప్రతిబొట్టులో ఆరోగ్య గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మాక్రో న్యూట్రియంట్స్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లతో నిండి ఉంది. ప్రయోజనాలు * ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక టేబుల్ స