తెలుగు వార్తలు » benefits of green tea
ఆరోగ్యానికి గ్రీన్ టీ… ఇప్పుడు చాలా మంది దీన్ని తమ నిత్య జీవితంలో భాగం చేసుకుంటున్నారు. కారణం, అది అందించే ఆరోగ్యకర ప్రయోజనాలే. సాధారణ టీ తాగేవారు కూడా దానికి బదులుగా గ్రీన్ టీని తాగుతున్నారు. రాత్రి పూట నిద్రించడానికి కనీసం గంట ముందు గ్రీన్ టీ తాగితే దాంతో కొన్ని రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవ�