తెలుగు వార్తలు » benefits of giloy
ప్రకృతిలో లభించే అనేక మొక్కలు మానవాళికి మంచి చేస్తాయి. మన చుట్టూ ఉండే మొక్కల్లో చాలా రకాల మొక్కల గురించి ఎవరీకి ఎంతగా తెలియదు… అలాంటి మొక్కల్లో తిప్పతీగ కూడా ఒకటి. ఇది మన ఇంటి పరిసరాల్లో, చుట్టు పక్కలా విరివిగా పెరుగుతుంది. కానీ దీని వల్ల కలిగే గురించి చాలా మందికి అవగాహన లేదు. తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయార