తెలుగు వార్తలు » Benefits of Fruit Juices for Instant Energy
ఎండాకాలం మొదలైంది.. అప్పుడే భానుడు భగభగా మండిపోతున్నాడు. దీనికి తోడు చెమట. నిజానికి శరీరం చెమల రూపంలోనే లవణాలని వేగంగా కోల్పోతుంటుంది. దాంతో మనలో నీరసం, నిస్సత్తువ ఆవరిస్తుంది. దీంతో ఆరారాగా.. నీళ్లు తాగాలని డాక్టర్లు సూచిస్తునే..