తెలుగు వార్తలు » Benefits of coconut
కొబ్బరికాయను కొట్టి దేవునిగా ప్రసాదంగా సమర్పించి మనం కూడా తీసుకుంటాం. రకరకాల వంటల్లో వినియోగిస్తూ ఉంటాం. ఐతే ఈ కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే ఆహారంగా కొబ్బరిని సురక్షితంగా ఉపయోగించవచ్చంటున్నారు. గర్భధారణ సమయంలో కూడా తినడం సురక్షితమంటున్నారు. రెగ్యులర్ డైట్ లో కొబ్బరిని భాగం చే