తెలుగు వార్తలు » Benefits and side effects of curry leaves
పప్పు, కూర,చారు ఇలా ఇంట్లో ఏ వంట చేసినా కరివేపాకు లేనిదే ఆ వంటకి రుచి రాదు.. టేస్ట్ కోసం కాకపోయినా కరివేపాకులో ఉండే పోషకాల కోసమయినా దాన్ని వంటల్లో వేసేవారు చాలా మందే ఉంటారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్ర