తెలుగు వార్తలు » Benefit to Government Employees
సార్వత్రిక ఎన్నికల వేళ ఉద్యోగులపై తెలుగుదేశం పార్టీ వరాల జల్లు కురిపిస్తోంది. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయనుంది. ఈ క్రమంలో పార్టీ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీలు చేర్చుతున్నట్లు తెలిపింది. ఇందులో కీలకమైంది… ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం కేటాయింపు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ సర్వీసులో ఉన్నా… ప్రస్తుతకాలంల�