తెలుగు వార్తలు » benchmark
బాంబే స్టాక్ ఎక్ఛేంజీకి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచంలోనే టాప్ 10 జాబితాలో బాంబే స్టాక్ ఎక్ఛేంజీకి చోటు కల్పిస్తున్నట్లుగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్ఛేంజీ ప్రకటించింది. ప్రపంచంలోని స్టాక్ ఎక్ఛేంజీల్లో నమోదైన కంపెనీల మార్కెట్ల విలువలను “వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్ఛేంజీ” లెక్కించింది. ఆ తర్వాతే ఈ నిర్ణ�