తెలుగు వార్తలు » bench warned health department
తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై హైదరాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలుకాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.