తెలుగు వార్తలు » benarjee all praises modi
నిన్నటి వరకు ప్రధాని నరేంద్రమోదీని, ఆయన ప్రభుత్వ ఆర్థిక విధానాలను తెగ విమర్శించిన నోబెట్ ప్రైజ్ విన్నర్, ఆర్తిక వేత్త అభిజిత్ బెనర్జీ.. మంగళవారం ఉన్నట్లుండి మాట మార్చారు. ప్రదాని మోదీ ఓ విజనరీ కలిగిన పాలకుడని, బ్యూరోక్రసీలో ఆయన తేవాలనుకుంటున్న మార్పులు మొత్తం దేశ గతినే మార్చేస్తాయని ప్రశంసల జల్లు కురిపించారు. కునార�