తెలుగు వార్తలు » Benami Plot
బీఎస్పీ చీఫ్ మాయావతికి ఆదాయపన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమె సోదరుడికి చెందిన రూ.400 కోట్ల విలువైన బినామీ కమర్షియల్ ప్లాట్‌ను ఐటీ శాఖ సీజ్ చేసింది. ఏడు ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ నోయిడాలో ఉంది. ఢిల్లీకి చెందిన బినామీ ప్రొహిబిషన్ యూనిట్.. మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్‌తో పాటు ఆయన భార్య లతకు ఈ నెల 16న నోటీసులు జారీ చేయగా.. ఇవాళ అమలు చే