తెలుగు వార్తలు » Ben Strokes
కరోనా వైరస్‌ని అరికట్టే క్రమంలో ముందు వరుసలో నిలిచారు వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రపంచ వ్యాప్తంగా వీరు సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలో హెల్త్‌కేర్ వర్కర్లకు తమదైన శైలిలో అభినందనలు తెలిపారు ఇంగ్లండ్ క్రికెటర్లు. ఇంగ్లండ్‌లో కీలక సేవలు అందిస్తోన్న డాక్టర్ల ప