తెలుగు వార్తలు » Ben Stokes Overthrow
ప్రపంచకప్ ఫైనల్ ఓవర్ త్రోకు అంపైర్లు ఐదు పరుగుల బదులు ఆరు పరుగులు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాట్స్ మెన్ క్రీజులోకి రాకముందే గప్తిల్ త్రో విసిరినా అంపైర్లు ఆరు పరుగులు నిర్ణయించడంతో మ్యాచ్ ఫలితమే తారుమారైంది. దీనితో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. అది కూడా టై కావడంతో ఇంగ్లాండ్‌ను బౌం�