తెలుగు వార్తలు » Ben Stokes Century
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లోని మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ అద్భుత విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలోనే ఇదో చిరస్మరణీయ విజయమని చెప్పవచ్చు. ఇటీవల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఒంటరి పోరాటం చేసి తన జట్టుకు కప్పును ముద్దాడేలా చేసిన బెన్ స్టోక్స్.. నేడు యాషెస్ మూడో టెస్ట్‌లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్(135*) ఆడి ఇంగ్లా�