India vs England Series Full Schedule: ఐదవ టెస్టు జులై 1 నుంచి 5 వరకు జరగనుంది. ఆ తర్వాత మూడు టీ20లు, మూడు ODIలు జరగనున్నాయి.
గత రెండేళ్లలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కి ఇది అత్యంత ఘోర పరాజయం. ఇంగ్లండ్‌లో కివీ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఇటు గెలవలేక, అటు డ్రా చేసుకోలేకపోయింది.
టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా బెన్ స్టోక్స్ నిలిచాడు. గతంలో బ్రెండన్ మెకల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ ఘనత సాధించారు.
లార్డ్స్‌లోనే జరిగిన 2019 ప్రపంచ కప్ ఫైనల్లో, బెన్ స్టోక్స్ (Ben Stokes) బ్యాట్‌కు తగిలిన బంతి బౌండరీ వద్దకు వెళ్లింది. ఇది మ్యాచ్‌ను టై చేయడంతోపాటు..
ఇంగ్లండ్‌కి టెస్ట్ కెప్టెన్ అయిన తర్వాత కౌంటీ క్రికెట్(Cricket)లో ఆడిన మొదటి మ్యాచ్‌ను బెన్ స్టోక్స్(Ben Stokes) ఎప్పటికీ మచ్చిపోలేడు. రికార్డు స్థాయిలో సిక్సర్ల వర్షం కురిపించాడు.
బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం కారణంగా అతను పిచ్‌పైనే పడిపోయాడు. దీంతో ప్రేక్షకులు కంగారు పడ్డారు. ఆటగాళ్లు కూడా అతని వద్దకు చేరుకున్నారు.
బెన్ స్టోక్స్ గత నెలలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జూన్‌లో జట్టుకు బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే అంతకు ముందు అతను మిగిలిన ఆటగాళ్ల మాదిరిగానే కౌంటీ ఛాంపియన్‌షిప్‌కు సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉన్నాడు.
IPL 2022 మెగా వేలంలో 49 మంది ఆటగాళ్లను రూ. 2 కోట్ల బేస్ ధరలో ఉంచారు. ఇందులో 17 మంది భారతీయులు కాగా, 32 మంది విదేశీయులు ఉన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద దేశవాళి క్రికెట్ టోర్నీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి కళ తప్పనుందా? స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ నుంచి తప్పుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఐపీఎల్ వర్గాలు
ENG vs AUS: అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. మంగళవారం ఇంగ్లండ్ రెండో టెస్టుకు ముందు తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో..