తెలుగు వార్తలు » Ben Stevens
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిత్వాన్ని ఆస్ట్రేలియా ఫ్లేయర్ స్టీవ్‌స్మిత్ మెచ్చుకున్నాడు. ఈనెల 9న భారత్ వర్సెస్ ఆసీస్ మ్యాచ్‌లో టీమిండియా అభిమానులు స్మిత్‌ను ఉద్దేశించి ‘ఛీటర్’..ఛీటర్’ అంటూ గేలి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంగా కోహ్లీ..భారత అభిమానులపై అసహనం వ్యక్తం చేశాడు. అతడిని ఎంకరేజ్ చె�