తెలుగు వార్తలు » Bemused
రాజస్థాన్‌లో ఓ అద్భుతం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా సంచౌరీ పట్టణ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం 7గంటల సమయంలో స్థానిక ఈ ఉల్కాపాతం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అంతా చూస్తుండగా ఆకాశం నుంచి ఓ మెరుపు నేలను తాకింది. రాకెట్ లాంచర్ అనుకుని అంతా భయందోళనకు గురయ్యారు. నేలను తాకిన కాసేపటికి అక్కడి అధికారులు చేరుకున్�